About Earl Carter

Read All Posts By Earl Carter

100 thoughts on “8 MICROWAVE HACKS IN TELUGU|MICROWAVE TIPS & TRICKS|USEFUL MICROWAVE OVEN TIPS #SMARTTELUGUHOUSEWIFE

  1. Hi Friends, Good Evening, ఒవేన్ కి సంబందించి మరిన్ని details కోసం description బాక్స్ చూడండి

  2. Sooper sister… oven only cakes and pizza ki use chesedhanni… but inni cheyochu ani me video choosaka thelsindhi Akka… thank you soo much … very useful video sis😘😘

  3. hello mam చిల్లుల బుట్ట ఉంటుంది కదా అన్నం వార్చుకునేది అది ఈజీగ ఎలా క్లిన్ చేసుకోవాలి చెప్పండి please

  4. hello mam చిల్లుల బుట్ట ఉంటుంది కదా అన్నం వార్చుకునేది అది ఈజీగ ఎలా క్లిన్ చేసుకోవాలి చెప్పండి please

  5. Thank you for the tips.. We can preserve lemon (whole or cut ) in freezer for longer duration like 3 months.. and then heat in microwave for 15sec serves the purpose. Same like potato, i cook sweet potato in microwave.

  6. Actually we tried potato chips in microwave… didn't turn out as u have shown..don't know how the others would work

  7. Hi akka me vedios chala baguntundi nenu apudapudu time unnapudu chustanu micro oven lo chicken tanduri cheyadam chupinchandi pls me video kosam wait chestanu akka

  8. మాది SAMSUNG మోడల్ . Convention, Grill, Microwave అనే 3 మోడ్స్ వున్నాయి. దేనికి ఏ మోడీ పెట్టాలి, యెంత హీట్ లో పెట్టాలి, ఎన్ని నిమాషాలు పెట్టాలి తెలియక, కొని 6 నెలలు అయిన ఒక్కసారి కూడా వాడలేదు. మీ సలహా కావాలి.

  9. Hello meeru cheppe tips bagunai👌👌👌
    Maadi lg 32 litres oven dani cleaning Ala cheyyalo chepandi Plzz

  10. అన్నీ బాగున్నాయ్ నేను ఈ మైక్రో ఓవెన్ గురించి చాలా వీడియోలు చూశాను అందరూ ఇవే చెప్పారు సమోసా చేయడం లాంటివి చికెన్ గ్రిల్ చేయడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లోనే చిన్న చిన్న కేకులు తయారు చేయడం లాంటివి చెప్పరా .మీరు ప్రతి కామెంటుకు రిప్లై ఇచ్చారు నాక్కూడా ఇస్తారని ఆశిస్తున్నాను .

  11. Plz microoven gurinchi purthiga vivaramga chepparu.nenu chala videos chusa ardham kavatam ledhu.nenu konalli anukuntunna.plz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *